బెల్జియంలో మురుగు కాలువ పనుల్లో రూ.98 కోట్ల నిధి బయటపడింది

బెల్జియంలో మురుగు కాలువ పనుల్లో రూ.98 కోట్ల నిధి బయటపడింది

బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్మొండేలో మురుగునీటి పైపులు మార్చే పనుల్లో భూమి తవ్వుతుండగా 18 ఏళ్ల కోబే అనే యువకుడికి భారీ నిధి కనిపించింది. బంగారు నాణేలు, బార్లు ఉన్న ఈ సంపద విలువ సుమారు 9 మిలియన్ యూరోలు (రూ.98 కోట్లు) అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది 19వ శతాబ్దం చివర్లో నిర్మించిన భవనంలో గోడలో దాచినట్లు గుర్తించారు. యజమాని కోసం ఐదేళ్లు వేచి చూడాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies