ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల సంఘం (AAFA) కేంద్ర ప్రభుత్వ 'స్వస్థ్ నారీ వికసిత్ భారత్' కార్యక్రమంలో భాగంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సినేషన్ అవగాహన కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 400కు పైగా కార్యక్రమాలు నిర్వహించి లక్ష మందికి పైగా బాలికలకు చేరువయ్యారు. ఈ కృషికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.
లక్ష మంది యువతులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవగాహన
Source: Chitrajyothy