విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేటి అర్ధరాత్రి నుంచి వాణిజ్య సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ రోజే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు 31 సర్వీసులు నడుస్తాయి. పాత విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ఉన్న 'VTZ' కోడ్‌ను భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు బదిలీ చేశారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో నేటి అర్ధరాత్రి నుంచి సర్వీసులు
Source: Vaartha