కొండా సురేఖకు షాక్.. పరకాల టికెట్ రేవూరి ప్రకాశ్ రెడ్డికే

కొండా సురేఖకు షాక్.. పరకాల టికెట్ రేవూరి ప్రకాశ్ రెడ్డికే

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరకాలలో జరిగిన ప్రజా పాలన ప్రగతి బాట సభలో 2029 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డినే మళ్లీ పోటీ చేయిస్తామని ప్రకటించారు. దీంతో తన కూతురు సుష్మితను బరిలో దించాలనుకున్న మంత్రి కొండా సురేఖకు షాక్ తగిలింది. సీఎం పర్యటనకు కొండా దంపతులు దూరంగా ఉన్నారు.

Source: OneIndia Telugu

More in Politics

Read the live feed on ZapIndies