బంగాళాఖాతంలో అల్పపీడనం: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో అల్పపీడనం: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్లో అత్యంత భారీ వర్షాలతో పాటు హిమాచల్లోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Source: NTV Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies