ఆగస్టు 17న నాగపంచమి సందర్భంగా సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ శుభయోగాల ప్రభావంతో సింహం, మేషం, మిథునం, తులా, వృశ్చికం రాశుల వారికి ఆత్మవిశ్వాసం, కెరీర్ పురోగతి, ఆర్థిక లాభాలు లభించే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి.
నాగపంచమి వేళ సింహ రాశిలో సూర్యుడి సంచారం: 5 రాశులకు శుభం
Source: Samayam Telugu