ఆగస్టు 17న సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడంతో మేష, సింహ, కర్కాటక, తుల, ధనుస్సు రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కుంభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. గురుడు కర్కాటకంలో, శని వక్రగతిలో ఉండటం వల్ల రాశులవారీగా భిన్న ప్రభావాలు ఉంటాయి.
సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశం.. రాశులపై ప్రభావం
Source: OneIndia Telugu