మద్దూరు కేజీవీబీలో ఫుడ్ పాయిజన్: 18 మంది విద్యార్థినులు అస్వస్థత

మద్దూరు కేజీవీబీలో ఫుడ్ పాయిజన్: 18 మంది విద్యార్థినులు అస్వస్థత

సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కారణంగా 18 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అసలు కారణం వైద్య పరీక్షల అనంతరం తెలుస్తుందని అధికారులు తెలిపారు.

Source: HMTV

More in Top Stories

Read the live feed on ZapIndies