శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమిని రేపు (సోమవారం, ఆగస్టు 17) జరుపుకోనున్నారు. ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, జంటనాగులను పూజించి, శివుడికి పంచామృత అభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు. భూమిని తవ్వడం, కత్తి, కత్తెర, సూది వాడకూడదని, పాముపై పాలు పోయడం నిషేధమని తెలిపారు.
నాగుల పంచమి 2026: పూజా విధానం, నిషేధాలు
Source: Zee Telugu News