పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. నరసాపురంలో వివాహ వేడుక నుంచి తిరిగి వస్తూ కారు కాలువలోకి దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందగా, వీరవాసరంలో ఈతకు దిగిన మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒక విద్యార్థి గల్లంతుగా ఉన్నాడు.
పశ్చిమగోదావరిలో రెండు ప్రమాదాలు: ఆరుగురు విద్యార్థులు మృతి
Source: News18 Telugu