తెలంగాణలో ఆహార, ఔషధ కల్తీలపై ఉక్కుపాదం.. టీజీ సేఫ్ ఏర్పాటు

తెలంగాణలో ఆహార, ఔషధ కల్తీలపై ఉక్కుపాదం.. టీజీ సేఫ్ ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను విలీనం చేస్తూ 'టీజీ సేఫ్' ఏకీకృత వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతిని తొలి కమిషనర్గా నియమించింది. మహారాష్ట్ర, కర్ణాటక నమూనాలను అధ్యయనం చేసి ఈ వ్యవస్థను రూపొందించారు. తొలి దశలో కోర్ అర్బన్ రీజియన్లో అమలు చేయనున్నారు.

Source: Samayam Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies