ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు స్టైపెండ్ పెంపు డిమాండ్ కోసం నేటి నుంచి అత్యవసర సేవలను నిలిపివేశారు. ఐసీయూ, క్యాజువాలిటీ, అత్యవసర ఆపరేషన్లతో సహా అన్ని ఎమర్జెన్సీ సేవలు బంద్ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించే ప్రమాదం ఏర్పడింది. వైద్యారోగ్య శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది.
ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె: అత్యవసర సేవలు బంద్
Source: Vaartha