అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో వంటగ్యాస్ కొరతను ఎదుర్కొనేందుకు భారత్ కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం రోజుకు 54 వేల టన్నుల ఎల్పీజీ ఉత్పత్తిని 63,810 టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించింది. అమెరికా, అల్జీరియా వంటి కొత్త సరఫరాదారుల వైపు మళ్లడంతో పాటు నాఫ్తాను ఎల్పీజీ ఉత్పత్తికి వినియోగించాలని సూచించింది.
ఎల్పీజీ కొరత నివారణకు భారత్ కొత్త వ్యూహం
Source: Vaartha