పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న షాజాద్ భట్టి ఉగ్ర ముఠాను భద్రతా బలగాలు నిర్మూలించినట్లు హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 14 రాష్ట్రాల్లో ఆగస్టు 12న నిర్వహించిన సోదాల్లో 200 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. ఐఈడీలు, గ్రెనేడ్లు, పిస్టళ్లు, గూఢచర్య కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. లక్షిత హత్యలకు కుట్ర పన్నినట్లు తేలింది.
స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఉగ్ర కుట్రను అడ్డుకున్నాం: అమిత్ షా
Source: Vaartha