ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ సోమవారం హైదరాబాద్లోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆమెకు కండువా కప్పి ఆహ్వానించారు. జానీ మాస్టర్పై లైంగిక ఆరోపణలు చేసిన ఆమె, 'పుష్ప 2'లోని 'సూసేకి' పాటకు కొరియోగ్రఫీ చేసి గుర్తింపు పొందారు.
కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బీజేపీలో చేరిక
Source: Chitrajyothy