పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చైనా ఆర్కిటిక్ సముద్ర మార్గంలో రవాణాను విజయవంతంగా ప్రారంభించింది. ఈ మార్గం సూయజ్ కాలువతో పోలిస్తే ప్రయాణ సమయాన్ని 10-12 రోజులు తగ్గిస్తుందని అంచనా. భారత్ కూడా ఈ మార్గంపై ఆసక్తి చూపుతూ 2027లో తొలి సరుకు రవాణా నౌకను పంపాలని యోచిస్తోంది.
హర్మూజ్కు ప్రత్యామ్నాయంగా ఉత్తర ధ్రువ మార్గం
Source: telugutimes.net