టెక్ మహీంద్రా ఉద్యోగి భావన తనపై సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్స్పై స్పందించారు. తన పోరాటం ఐటీ ఉద్యోగులపై కంపెనీల వేధింపుల కోసమేనని, మీడియా మాత్రం తన ఉద్యోగ సమస్యనే హైలెట్ చేస్తోందని ఆమె అన్నారు. కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
టెక్ మహీంద్రా ఉద్యోగి భావన సోషల్ మీడియా నెగిటివ్ కామెంట్స్పై స్ట్రాంగ్ కౌంటర్
Source: ABP Desam