కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని రైతుల ఆందోళన

కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని రైతుల ఆందోళన

కృష్ణా డెల్టాకు జూన్ 15 నుంచి సాగునీరు విడుదల చేస్తామని ప్రకటించినా, ఇప్పటివరకు నీరు అందక రైతులు ఆందోళన చేస్తున్నారు. గోదావరి వరద జలాలను సముద్రంలోకి వదులుతుండగా, కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. కాలువల ఆధునీకరణ చేయకపోవడంతో సాగునీరు అందడం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies