టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హైదరాబాద్లోని తెలంగాణ బీజేపీ కార్యాలయంలో పార్టీలో చేరారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. పార్టీ నేత రామచందర్రావు ఆమెకు కాషాయ కండువా కప్పి ఆహ్వానించారు.
బీజేపీలో చేరిన ‘ఢీ’ ఫేమ్ శ్రష్టి వర్మ
Source: News18 Telugu