డీఎస్సీ చర్చకు జగన్ కోసం లోకేశ్ ఎదురుచూపు

డీఎస్సీ చర్చకు జగన్ కోసం లోకేశ్ ఎదురుచూపు

డీఎస్సీ అంశంపై వైఎస్ జగన్తో బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేశ్ మరోసారి సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్టుతో పాటు పంచుకున్న మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ స్పందించకపోవడంపై లోకేశ్ ఆరోపణలు చేస్తుండగా, వైసీపీ నుంచి ఇంతవరకు ప్రత్యక్ష స్పందన రాలేదు.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies