కేంద్ర కేబినెట్‌లో చేరుతారన్న ప్రచారంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. తాను మహారాష్ట్రను విడిచి ఢిల్లీకి వెళ్లే ప్రసక్తే లేదని, అక్కడి ప్రజలకే సేవ చేస్తానని స్పష్టం చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారం ముదురుతుండగా, ఫడ్నవీస్ తన దృష్టి మహారాష్ట్ర పరిపాలనపైనే ఉందని తెలిపారు.
మహారాష్ట్రను వీడను: ఫడ్నవీస్ స్పష్టీకరణ
Source: Vaartha