ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రతి ఏటా DSC రిక్రూట్మెంట్ నిర్వహిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ఏడాది DSC ద్వారా 3,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. మెగా జాబ్ క్యాలెండర్ కింద 10,060 ఖాళీలను భర్తీ చేసినట్లు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయులందరినీ ఉగాదికి ముందు బాధ్యతల్లోకి తీసుకుంటామని చెప్పారు.
లోకేశ్ ప్రతి ఏటా DSC నిర్వహిస్తామని ప్రకటన
Source: Telugu Bulletin