సనత్‌నగర్‌లో రూ.1070 కోట్లతో ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభం

సనత్‌నగర్‌లో రూ.1070 కోట్లతో ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభం

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో రూ.1,070 కోట్ల వ్యయంతో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్ టిమ్స్) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 1,082 పడకలతో కూడిన ఈ ఆసుపత్రిలో ప్రారంభ దశలో 582 పడకలతో సేవలు ప్రారంభమయ్యాయి. కార్డియాలజీ, న్యూరాలజీ, అవయవ మార్పిడి వంటి 37 ప్రత్యేక విభాగాల్లో చికిత్స అందుబాటులో ఉంటుంది.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies