పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో సుప్రీంకోర్టు ఆయన్ను ఇస్లామాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది. ఆయన కుడి కంటి చూపు 85 శాతం కోల్పోయారని, బీపీ, గుండె సమస్యలతో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణం.. సుప్రీంకోర్టు ఆసుపత్రికి తరలించాలని ఆదేశం
Source: Webdunia Telugu