సిరిసిల్ల జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆగస్టు 25న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ మేరకు అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే 1,571 మంది ప్రీ మెట్రిక్ విద్యార్థులకు రూ.35.66 లక్షలు, 712 మంది పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు రూ.1.02 కోట్ల ఉపకార వేతనాలు జమ చేశారు.
సిరిసిల్లలో గురుకుల ఖాళీ సీట్ల భర్తీకి 25న స్పాట్ కౌన్సెలింగ్
Source: HMTV