బెల్జియంలోని బ్రస్సెల్స్ సమీపంలో డ్రైనేజీ పనుల్లో మట్టి తవ్వుతున్న 18 ఏళ్ల విద్యార్థి కోబ్కు పురాతన బంగారు నాణేలు, బిస్కెట్లు లభించాయి. వాటి విలువ సుమారు రూ.98 కోట్లుగా అంచనా. 19వ శతాబ్దానికి చెందిన భవనం కింద దాగిన ఈ నిధి ప్రభుత్వ భద్రతలో ఉండనుంది.
బెల్జియంలో 18 ఏళ్ల విద్యార్థికి రూ.98 కోట్ల బంగారు నిధి
Source: Webdunia Telugu