హైదరాబాద్లో నివసిస్తున్న పలువురు తెలుగు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును స్వస్థలాలైన ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 1,48,859 మంది ఓటర్లు శాశ్వతంగా తరలిపోయినట్లు గుర్తించారు.
హైదరాబాద్ ఓట్లు వదులుకున్న తెలుగు సినీ ప్రముఖులు
Source: Great Andhra