36 ఏళ్ల క్రితం చిరంజీవి రీ రిలీజ్లపై అభిమానులకు రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. అప్పట్లో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేయగా, పాత సినిమాల రీ రిలీజ్ తన ఇమేజ్ను పెంచుతుందని చిరు స్పష్టం చేశారు. ఈ లేఖలో రుద్రనేత్ర, కొండవీటిదొంగ వంటి సినిమాల నిర్మాణ ఆలస్యానికి కారణాలను వివరించారు.
36 ఏళ్ల క్రితమే రీ రిలీజ్లపై చిరంజీవి లేఖ వైరల్
Source: 10TV Telugu