కోల్గేట్ టూత్‌పేస్ట్ ధరలు పెంపు

కోల్గేట్ టూత్‌పేస్ట్ ధరలు పెంపు

కోల్గేట్-పామోలివ్ తమ టూత్‌పేస్ట్ ఉత్పత్తుల ధరలను పెంచింది. 200 గ్రాముల ప్యాక్ ధర రూ. 5 పెరిగి రూ. 135కి, 100 గ్రాముల ప్యాక్ ధర రూ. 3 పెరిగి రూ. 73కి చేరింది. ప్రీమియం విజిబుల్ వైట్ పర్పుల్ 200 గ్రాముల ప్యాక్ ధర రూ. 17 పెరిగి రూ. 395 అయింది. ముడిసరుకులు, ప్యాకింగ్, రవాణా ఖర్చులు పెరగడమే కారణమని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies