మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు మార్చాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అసెంబ్లీలో ప్రతిపాదించారు. చంద్రబాబు నాయుడు హామీ మేరకు ఏర్పాటైన ఈ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు స్పీకర్కు వినతిపత్రం అందజేశారు.
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న’ పేరు ప్రతిపాదన
Source: telugutimes.net