దీర్ఘకాలిక ఒత్తిడి కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి సమయంలో విడుదలయ్యే కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు కాలేయంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఒత్తిడి ఆహారపు అలవాట్లను కూడా మార్చడంతో కొలెస్ట్రాల్‌పై ప్రభావం మరింత పెరుగుతుంది.
దీర్ఘకాలిక ఒత్తిడి కొలెస్ట్రాల్‌ను పెంచే ప్రమాదం
Source: Namasthe Telangana