తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. గురువారం దర్శనం కోసం బుధవారం జారీ చేసే SSD టోకెన్లను రద్దు చేసింది. శుక్రవారం దర్శనం కోసం గురువారం నుంచి మళ్లీ టోకెన్లు జారీ చేయనున్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వదర్శనం చేసుకోవాలని సూచించారు.
తిరుమల SSD టోకెన్లు రద్దు.. శుక్రవారం నుంచి మళ్లీ జారీ
Source: Samayam Telugu