ఇన్స్టాగ్రామ్ యాడ్తో రూ.8 లక్షల సైబర్ మోసం

ఇన్స్టాగ్రామ్ యాడ్తో రూ.8 లక్షల సైబర్ మోసం

విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఇన్స్టాగ్రామ్లో పార్ట్టైమ్ ఉద్యోగ ప్రకటన చూసి, హోటళ్లకు రివ్యూలు ఇస్తే డబ్బులు వస్తాయని నమ్మి రూ.8 లక్షలు పోగొట్టుకుంది. మోసగాళ్లు తొలుత కమిషన్ ఇచ్చి నమ్మించి, ప్రీమియం టాస్క్ల పేరుతో డబ్బు వసూలు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Source: News18 Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies