బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆగస్టు 18 నుంచి 23 వరకు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అలర్ట్ జారీ చేసింది. అత్యంత తీవ్రమైన ఎల్ నినో ప్రభావంతో వచ్చే ఏడాది తాగునీరు, సాగునీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులు వర్షాలు.. ఎల్ నినో హెచ్చరిక
Source: Asianet Telugu