సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సోమవారం రాత్రి ప్రారంభమైన తనిఖీలు మంగళవారం మధ్యాహ్నం వరకు కొనసాగాయి. ఈ తనిఖీల్లో అటెండర్ మేఘనాథ్ రెడ్డి వద్ద రూ.2.48 లక్షల నగదు, 50కుపైగా కమీషన్ స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు. 22-ఏ భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలపై ఆరా తీస్తున్నారు.

Source: Andhra Jyothy

More in Top Stories

Read the live feed on ZapIndies