విశాఖ డేటా సెంటర్లపై అపోహలు వద్దు: లోకేశ్

విశాఖ డేటా సెంటర్లపై అపోహలు వద్దు: లోకేశ్

ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖలో డేటా సెంటర్ల వల్ల విద్యుత్, నీటి కొరత ఉంటుందనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. 6.5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను అభివృద్ధి చేస్తున్నామని, నీటి అవసరాలను పోలవరం నుంచి తీర్చుతామని తెలిపారు. భవిష్యత్తులో 70 శాతం గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies