తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుటుంబం కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాల్లో ఉంది. పరకాల టికెట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండా సుస్మిత హనుమకొండలో అనుచరులతో సమావేశమై, టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు.
కొండా కుటుంబం కాంగ్రెస్ నాయకత్వంతో ఢీకి సిద్ధం
Source: Telugu Post