ఇరాన్ నుంచి మళ్లీ దాడులు జరిగాయని ఆరోపిస్తూ యూఏఈ బుధవారం ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్యాన్ని నిలిపివేసింది. ఇరాన్ దిగుమతుల్లో మూడో వంతు యూఏఈ నుంచే రావడంతో ఈ నిర్ణయం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు యూఏఈ విదేశాంగ శాఖ ప్రకటించింది.
యూఏఈ–ఇరాన్ వాణిజ్యానికి పూర్తి బ్రేక్
Source: Telugu Post