ఉత్తర కెన్యాలో సఫారీ పర్యటనకు వెళ్లిన హెలికాప్టర్ బుధవారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు, వీరిలో ఐదుగురు అమెరికా పౌరులు ఉన్నారు. మృతుల్లో టెలిముండో ఉన్నతాధికారి జోస్ సువారెజ్, ఈక్వెడార్ నిఘా డైరెక్టర్ మిచెలె సెన్సీ-కొంటుగి ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
కెన్యాలో హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి
Source: Telugu Post