ఉక్రెయిన్‌లో డ్రోన్ల దాడులు మానవతా సాయానికి అడ్డంకి

ఉక్రెయిన్‌లో డ్రోన్ల దాడులు మానవతా సాయానికి అడ్డంకి

ఉక్రెయిన్‌లో పౌరులు, సహాయక సిబ్బందిపై డ్రోన్ల వినియోగం పెరగడం సాయం అందించే కార్యక్రమాలకు ప్రమాదకర అడ్డంకిగా మారిందని ఐరాస మానవతా వ్యవహారాల అధిపతి టామ్ ఫ్లెచర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఖెర్సన్ పర్యటన అనంతరం ఆయన మాట్లాడుతూ, డ్రోన్ల ముప్పు వల్ల సహాయక సిబ్బంది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని, ఈ ఏడాది ఉక్రెయిన్ కోసం 200 కోట్ల డాలర్లు అవసరమని తెలిపారు.

Source: Telugu Post

More in Top Stories

Read the live feed on ZapIndies