మధ్య ఆఫ్రికా రిపబ్లిక్లోని జాంబోయే గ్రామంలో బంగారం గని కూలి 100 మందికి పైగా మరణించారు. రెడ్క్రాస్ కార్యకర్తలు, స్థానిక అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. పలువురు గల్లంతయ్యారని, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
బంగారం గని కూలి 100 మందికి పైగా మృతి
Source: Telugu Post