పాకిస్థాన్‌లో టిక్‌టాకర్ షంసో బీబీ కాల్పుల్లో హత్య

పాకిస్థాన్‌లో టిక్‌టాకర్ షంసో బీబీ కాల్పుల్లో హత్య

పాకిస్థాన్‌లోని తక్సిలాలో ప్రముఖ టిక్‌టాకర్ ఆయేషా గిలమానా (షంసో బీబీ) ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుల కాల్పుల్లో మృతి చెందారు. ఆమె సోదరి అసీమా తీవ్రంగా గాయపడింది. ఆర్థిక వివాదాలే హత్యకు కారణమని తండ్రి ఫిర్యాదు చేశారు. గత ఏడాదిలో పాకిస్థాన్‌లో ఐదుగురు మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్లు హత్యకు గురవడం గమనార్హం.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies