సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆత్మహత్యల నివారణకు కీలక చర్యలు

సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆత్మహత్యల నివారణకు కీలక చర్యలు

సీఆర్పీఎఫ్లో గత ఏడాది 59 మంది సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 80 శాతం కానిస్టేబుళ్లే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యల నివారణకు కోర్ గ్రూపు ఏర్పాటు చేసి ప్రతి కేసును పరిశీలించనున్నారు. సంక్షేమ, వైద్య, పరిపాలనా చర్యలు చేపట్టనున్నట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies