ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలపై దర్యాప్తు సంస్థ హైకోర్టుకు సమర్పించిన నివేదిక రాజకీయ కలకలం రేపుతోంది. జవాబు పత్రాల మూల్యాంకనంలో నిబంధనల ఉల్లంఘన, అభ్యర్థులే మూల్యాంకనంలో పాల్గొనడం వంటి ఆరోపణలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, దోషులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
గ్రూప్-1 నివేదికతో హైకోర్టులో కలకలం
Source: telugutimes.net