ఏపీ శాసనమండలి బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన ఐదు కీలక బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉన్నత విద్య, గ్రంథాలయాలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, నైపుణ్య విద్య, ఉపాధ్యాయుల రిజర్వేషన్ నిబంధనలకు సంబంధించిన ఈ బిల్లులు విద్యా పరిపాలనను బలోపేతం చేయనున్నాయి.
ఏపీ శాసనమండలిలో లోకేశ్ ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు ఆమోదం
Source: Telugu Bulletin