బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రతిపాదనతో చంద్రబాబు

బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రతిపాదనతో చంద్రబాబు

ఏపీ, కర్ణాటక, తమిళనాడులను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నైలను అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ఈ మార్గం వెళ్లాలని కోరారు. దక్షిణ మండల మండలి సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదన చేశారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies