వుండవల్లి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేత

వుండవల్లి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేత

మార్గదర్శి గ్రూపుపై వుండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాదాపు రూ.2,500 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించినట్లు మార్గదర్శి తరఫు న్యాయవాదులు వెల్లడించారు. ఈ వివాదం వ్యక్తిగతమైనదిగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Source: Great Andhra

More in Top Stories

Read the live feed on ZapIndies