భీమవరంలో విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నిరసన

భీమవరంలో విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నిరసన

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. మెస్ ఛార్జీలు రూ.100కు పెంచడం, రూ.10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం, జీవో 77 రద్దు చేయడం తదితర డిమాండ్లు చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం రాజీనామా చేయాలని హెచ్చరించారు.

Source: HMTV

More in Top Stories

Read the live feed on ZapIndies