పంచదార నిల్వలపై కేంద్రం కీలక నిర్ణయం

పంచదార నిల్వలపై కేంద్రం కీలక నిర్ణయం

పంచదార ధరలు రికార్డు స్థాయికి చేరడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద వ్యాపారులు, పరిశ్రమలు ఇకపై 15 రోజుల నిల్వలకే పరిమితం కావాలని ఆదేశించింది. గతంలో ఈ పరిమితి 30 రోజులుగా ఉండేది. కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30, 2026 వరకు అమల్లో ఉంటాయి.

Source: HMTV

More in Business & Finance

Read the live feed on ZapIndies