చక్కెర ధరల పెరుగుదలతో కేంద్రం కీలక నిర్ణయం

చక్కెర ధరల పెరుగుదలతో కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో చక్కెర ధరలు రెండు నెలల్లో 40% పెరిగి కిలో రూ.65కు చేరాయి. పండుగల సీజన్ నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు కేంద్రం దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారిగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. ఈ అవకాశం 2026 అక్టోబర్ 31 వరకు ఉంటుంది.

Source: NTV Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies